ఈ మద్య కొంత మంది కేటుగాళ్ళు ఈజీ మనీ కోసం దేనికైనా సిద్దపడుతున్నారు. ఇటీవల బిహార్‌లో దొంగలు రోహ్తాస్ జిల్లాలో 60 అడుగుల బ్రిడ్జ్‌ను ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. బిహార్‌లో దొంగలు మరోసారి తమ పనితనాన్ని చూపించారు. బాంకా జిల్లా చందన్ బ్లాక్‌లో దాదాపు ఎనభై అడుగుల ఐరన్ బ్రిడ్జ్‌ను గ్యాస్ కట్టర్ల సాయంతో ముక్కలుగా చేసి ఎత్తుకెళ్లారు. దీంతో అక్కడ ఇప్పుడు 70 శాతం వంతెన కనిపించకుండా పోయిందని అంటున్నారు. విచిత్రం ఏంటంటే.. ఇంత […]