బెంగళురు- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియిలు బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్ లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిగాయి. పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహంపై కాసేపు జాతీయ జెండాను కప్పి ఉంచి, అనంతరం ఆ పతాకాన్ని పునీత్ భార్యకు అందజేశారు. కంఠీరవ స్టూడియోస్ లోని తండ్రి రాజ్ కుమార్ సమాధి దగ్గరే పునీత్ రాజ్ కుమార్ కూడా సమాధి అయ్యారు. అంతకు ముందు కంఠీరవ స్టేడియం నుంచి కంఠీరవ స్టుడియోస్ వరకు జరిగిన […]