మీరు ఇంత వరకు మనుషులు కుక్కల్ని కాల్చి చంపిన ఘటనల గురించి విని ఉంటారు.. వార్తల్లో చదివి ఉంటారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ ఇందుకు చాలా భిన్నమైనది. ఈ స్టోరీలో ఓ కుక్క తన యజమానిని తుపాకితో కాల్చి చంపింది. అయితే, ఆ కుక్క కావాలని తన యజమానిని కాల్చి చంపలేదు. పొరపాటున అలా జరిగిపోయింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కాన్సాస్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి […]
ఇంటర్నేషనల్ డెస్క్- వర్షాకాలం మొదలైంది. ఇక ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుందో ఉహించలేము. వర్షాకాలంలో రోడ్లపై వాహనాల్లో ప్రయాణించే వారు చాలా జాగ్రత్తగా వెళ్లాలి. ఎందుకంటే వాననీటికి వెహికిల్స్ స్కిడ్ అవుతుంటాయి. అంతే కాదు వర్షాకాలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తుంటాయి. అందుకే వర్షంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిదంటారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కురిసే వానలో బయట తిరగడం అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు చెట్లు, విద్యుత్ స్తంభాలు, రేకుల […]