Kanika Tekriwal: జీవిత ప్రయాణంలో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనప్పుడు చాలామంది పోరాడటం ఆపేస్తారు. కానీ కొంతమంది మాత్రమే ఆటంకాలతో పోరాడి విజేతలుగా నిలిచి.. ఎంతోమందికి ఆదర్శప్రాయులు అవుతారు. అలా జీవితంతో పోరాడి గెలిచినవారిలో ఒకరు కనికా టేక్రివాల్. ఢిల్లీకి చెందిన జెట్‌సెట్‌గో(JET SET GO) ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్‌క్రాఫ్ట్ అగ్రిగేటర్ వెనుక ఉన్న మైండ్ ఆమెదే. ఆమె జీవితకథ తెలిస్తే ఎవరిలోనైనా స్ఫూర్తి కలగడం ఖాయం. 2012లో క్యాన్సర్ తో పోరాడి ఇండియన్ ఎయిర్ […]