అతను అందరిలానే సాధారణ కుర్రాడు. చిన్న తనంలోనే తండ్రి చనిపోతే.., తల్లి కష్టపడి పెంచింది. అతనికి అమ్మ అంటే చచ్చే అంత ఇష్టం. బీఎస్సీ కంప్యూటర్స్ చదివాడు. కానీ.., అతని తల్లి పోలీస్ అవ్వమండి. నిన్ను ఖాకీ బట్టలో చూడాలని ఓ కోరిక కోరింది. చివరికి ఆ కొరికే అతన్ని జైలు పాలు చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లాతోట్లవల్లూరు మండలం రొయ్యూరుకు చెందిన లుక్కా ఫృథ్వీరాజ్ డిగ్రీ చదివాడు. అతని తల్లికి కొడుకుని పోలీస్ […]