కాలజ్ఞానం చెప్పి మానవాళికి మార్గ, నిర్దేశం చేసిన మహానుభావుడు వీరబ్రహ్మేంద్రస్వామి. ఇందుకే బ్రహ్మం గారిని సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు ప్రజలు. బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం ఇప్పటి వరకు అక్షరం కూడా పొల్లు పోకుండా జరుగుతూనే వస్తోంది. ప్రపంచ దేశాలు సైతం ఈ విషయంలో ఆశ్చర్యపోతూనే ఉన్నాయి. కొన్ని శతాబ్దాల ముందే బ్రహ్మం గారు కాలజ్ఞానం ఎలా చెప్పగలిగారు అన్నది ఈనాటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇక కడప జిల్లా కందిమల్లాయపల్లె గ్రామంలో పోతులూరి […]