SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Brahmamgari Matam Who Is The Dean Of Brahmangari Math Quarrel Between Heirs For The Pedestal

వివాదంలో బ్రహ్మంగారి మఠం! వారసుల మధ్య ఆధిపత్య పోరు!

  • Written By: Raj Mohan Reddy
  • Published Date - Sat - 29 May 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వివాదంలో  బ్రహ్మంగారి మఠం!  వారసుల మధ్య ఆధిపత్య పోరు!

కాలజ్ఞానం చెప్పి మానవాళికి మార్గ, నిర్దేశం చేసిన మహానుభావుడు వీరబ్రహ్మేంద్రస్వామి. ఇందుకే బ్రహ్మం గారిని సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు ప్రజలు. బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం ఇప్పటి వరకు అక్షరం కూడా పొల్లు పోకుండా జరుగుతూనే వస్తోంది. ప్రపంచ దేశాలు సైతం ఈ విషయంలో ఆశ్చర్యపోతూనే ఉన్నాయి. కొన్ని శతాబ్దాల ముందే బ్రహ్మం గారు కాలజ్ఞానం ఎలా చెప్పగలిగారు అన్నది ఈనాటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇక కడప జిల్లా కందిమల్లాయపల్లె గ్రామంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవ సమాధి అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని మఠంగా భావించి, దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి వీరబ్రహ్మంగారి కుటుంబం నుంచి ఒకరు పీఠాధిపతిగా ఉంటూ మఠంలో కార్యక్రమలు నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పటివరకు ఇలా ఏడు తరాల వారు బ్రహ్మంగారి మఠానికి పీఠాధిపతి అయ్యారు. వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి నిన్న మొన్నటి వరకు మఠానికి పీఠాధిపతిగా ఉంటూ వచ్చారు. కాగా.., ఇటీవల ఆయన మరణించారు. దీనితో తరువాతి పీఠాధిపతి ఎవరన్న విషయంలో పెద్ద చర్చ నడుస్తోంది.వీరభోగవసంత వెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు ఉన్నారు. వీరిలో మొదటి భార్య చంద్రావతమ్మకి 8 మంది సంతానం. రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి మరణం తర్వాత మఠం పీఠాధిపతి ఎవరు ఉండాలనే దానిపై ఓ వీలునామా రాసి పెట్టారు.

అందులో మొదటి భార్యకు చెందిన రెండో కుమారుడు, చిన్న భార్యకు చెందిన ఒక కొడుకు పేరు రాశారు. దీంతో ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఇలా ఇద్దరి పేర్లు రాయడంతో సమస్య వచ్చి పడింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి పీఠాధిపతిగా ఉన్నప్పుడు మొదటి భార్య పెద్ద కొడుకు నిత్యం మఠం పనుల్లోనే నిమగ్నం అయ్యి ఉండేవారు. దీనితో.., పీఠాధిపతి పదవికి పెద్ద కుమారుడు అర్హుడని గ్రామస్థులు అతనికి మద్దతు తెలుపుతున్నారు. కానీ.., వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి మాత్రం రెండో కుమారుడి పేరు వీలునామాలో రాశారు. తల్లికి అనారోగ్యం చేసినప్పుడు కిడ్నీ దానం చేశాడు కాబట్టి.., వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి చిన్న కొడుక్కి ఈ అధికారం కట్టబెట్టాలి అనుకున్నారు. కానీ.., అతనికి ఊరి ప్రజల మద్దతు లేదు. మరోవైపు, వీలునామాలో తన కుమారుడి పేరు ఉందని రెండో భార్య వాదిస్తోంది. దీంతో.., అందరి అభిప్రాయాలు తెలుసుకున్న దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ రాణాప్రతాప్ ప్రాథమిక విచారణ వాయిదా వేసి వెళ్లిపోయారు. మరి రానున్న కాలంలో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి. ఏదేమైనా భక్తులు పవిత్ర క్షేత్రంగా భావించే బ్రహ్మం గారి మఠం విషయంలో ఇలాంటి పోటీ నెలకొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

Tags :

  • brahmam gari matam
  • Brahmam Garu
  • Brahmam Garu kalagnanam
  • kalagnanam
  • kandhi mallaya village
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కాలుకి 9 వేళ్ళు! బ్రహ్మం గారు చెప్పినట్టే పుట్టిన బాబు!

కాలుకి 9 వేళ్ళు! బ్రహ్మం గారు చెప్పినట్టే పుట్టిన బాబు!

  • మహమ్మారిని మించిన కష్టాలు రాబోతున్నాయా? బ్రహ్మంగారి కాలజ్ఞానంలో  ఏమి ఉందో చూడండి!

    మహమ్మారిని మించిన కష్టాలు రాబోతున్నాయా? బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏమి ఉంద...

Web Stories

మరిన్ని...

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!
vs-icon

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..
vs-icon

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!
vs-icon

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!
vs-icon

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!
vs-icon

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!
vs-icon

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!
vs-icon

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!

తాజా వార్తలు

  • ఆదిపురుష్ వెనుక ఏం జరుగుతుంది? షాక్‌లో డార్లింగ్ ఫ్యాన్స్..

  • కోహ్లీ చేసిన ఆ పని నన్ను ఎంతో బాధించింది! సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్..

  • బ్రేకింగ్: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి!

  • తగలరాని చోట తగిలిన బంతి! నొప్పితో విలవిల్లాడిపోయిన బ్యాటర్.. వీడియో వైరల్

  • మీరు బాగా తినగలరా..? అయితే లక్ష గెలుచుకోవచ్చు.. త్వరపడండి!

  • హైదరాబాద్ వాసులకు శుభవార్త చెప్పిన మంత్రి KTR

  • ఈ ఫోటోలో పాప ఎవరో గుర్తుపట్టారా? తెలుగులో క్యూట్.. నార్త్ లో హాట్!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam