అనుమానం.. ఇదే కాపురాలను విడగొట్టడమే కాకుండా నిండు ప్రాణాలు సైతం తీసేస్తుంది. అసలైన నిజాలు ఏంటో తెలుసుకోకుండా కొందరు అనుమానంతో దేనికైన తెగిస్తున్నారు. ఈ కారణంతోనే చివరికి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ భర్త, అత్తమామలు కోడలిని దారుణంగా హత్య చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కంచిలి మండలం పద్మతుల. ఇదే గ్రామానికి చెందిన […]