సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్ని అనర్థాలు కూడా ఉన్నాయని అంటారు. కొన్నిసార్లు ఫోటోలు, వీడియోలు ఎన్నో కాంట్రవర్సీలు సృష్టిస్తుంటాయి. ఇక సెలబ్రెటీలకు సంబంధించిన వార్తలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
చిత్ర పరిశ్రమలో ఉన్న కళాకారులు ఏ చిన్న మాట తప్పుగా మాట్లాడినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అదీ కాక ఆ మాట కొన్ని కొన్ని సందర్భాల్లో రెండు మతాల మధ్య ఘర్షనలకు సైతం దారితీస్తుంది. ఈ క్రమంలో ఓ ప్రముఖ స్టంట్ మాస్టర్ గతంలో చేసిన ప్రసంగం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ ప్రసంగం రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉందని అతని పై కేసు పెట్టారు. అందులో భాగంగానే తాజాగా […]