రామ్ గోపాల్ వర్మ.. ఒకప్పుడుటాలీవుడ్ నుండి వెళ్లి బాలీవుడ్ ని కంటి చూపుతో శాసించిన స్టార్ డైరెక్టర్. విజయేంద్ర ప్రసాద్.. ఇప్పుడు తన కథలతో టోటల్ ఇండియానే ఒక ఊపు ఊపేస్తున్న స్టార్ రైటర్. వీరిద్దరూ కలసి ఒకే వేదికని పంచుకుంటే, అది కూడా ఒకరితో ఒకరు సరదాగా మాటలు కలిపితే, మూవీ లవర్స్ కి ఇది ఆసక్తి కలిగించే అంశమే. తాజాగా సునీల్ హీరోగా నటించిన ‘కనబడుటలేదు’ అనే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఇందుకు వేదిక […]