Kamya Panjabi: పేదవాడి దగ్గరి నుంచి పెద్ద పెద్ద సెలెబ్రిటీల వరకు చాలా మందికి పానీ పూరీ అంటే ప్రాణం. ఒక్క రోజు పానీ పూరీ తినకపోయినా ఏదో పోగొట్టుకున్నట్లు ఫీలవుతుంటారు కొందరు. పానీ పూరీ తింటూ లోకాన్ని సైతం మర్చిపోతుంటారు. తాజాగా, బాలీవుడ్ నటి కామ్యా పంజాబీ పానీ పూరీ తినాలన్న మోజులో లక్ష రూపాయల్ని మరిచిపోయింది. అసలు ఏం జరిగిందో ఆమె మాటల్లోనే.. ‘‘ నేను ఓ ఈవెంట్ కోసం ఆదివారం ఇండోర్‌లో ఉన్నాను. […]