ఇంటర్నేషనల్ డెస్క్- అగ్ర రాజ్యం అమెరికా చరిత్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా చరిత్రలో ఓ మహిళ అధ్యక్షురాలిగా పదవీ భాద్యతలు స్వీరించడం ఇదే మొదటిసారి. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికా తాత్కాలిక అధ్యక్షురాలిగా పదవీ భాద్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తన అధ్యక్ష బాధ్యతలను ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కు తాత్కాలికంగా బదిలీ చేశారు. అధ్యక్షుడు బైడెన్ కు వైద్య పరీక్షల నేపథ్యంలో, తన బాధ్యతలను […]