విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన డార్క్ యాక్షన్ డ్రామా చిత్రం”విక్రమ్”. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకుంది. కమల్ హసన్ మళ్లీ నటుడిగా పుట్టించిన సినిమా ‘విక్రమ్’ అని చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా హిట్ అంటే ఏంటో తెలియని కమల్ కు ఈ సినిమా ద్వారా హిట్ పడింది. కమల్ ని విమర్శించే వాళ్ళు […]