ఇండస్ట్రీలో నాన్నకు ప్రేమతో అన్నా, అన్నయ్యకు ప్రేమతో అంటూ సహాయం చేయడానికి ముందుకి వచ్చినా అది ఒక్క యంగ్ టైగర్ యన్టీఆర్ కి మాత్రమే సాధ్యం. ఎంత మంచి వాడవురా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న మూవీ బింబిసార. టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో, పీరియాడిక్ సోషియో ఫాంటసీ స్టోరీతో వస్తున్న ఈ మూవీని ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. గతంలో ఇలాంటి సబ్జెక్ట్ ఎప్పుడూ టచ్ […]