సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ ప్రముఖ నేపథ్య గాయని కళ్యాణి మీనన్ కన్నుమూశారు. కళ్యాణి మీనన్ కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో పాదపడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ సోమవారం చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం ఆమె జాయిన్ అయ్యారు. అయితే.., అక్కడ చికిత్స పొందుతూనే కళ్యాణి తుదిశ్వాస విడిచారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ రాజీవ్ మీనన్ తల్లి గారే ఈ కళ్యాణి మీనన్. ఇక సింగర్ […]