టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా బంగార్రాజు అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు కళ్యాణ్ కృష్ణ. సోగ్గాడే చిన్నినాయనలో నాగ్ డ్యూయల్ రోల్ లో నటించి ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో రాముగా, బంగార్రాజు గా నటించిన ఆకట్టుకున్నాడు నాగార్జున. అలాగే నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ , యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠీ నటించారు. అయితే ఈ సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు క్యారెక్టర్ […]