సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి అందరి మనసు గెల్చుకున్న సింగర్ కల్పన. బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆమె నటనపై కాకుండా సంగీతంపైనే ఎక్కువ శ్రద్ద చూపించారు. తర్వాత సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారారు. ఈ స్టార్ సింగర్ జీవితంలో అనేక ఒడిడుకులు ఎదుర్కొన్నారట. ఓ ఇంటర్వ్యూలో తాను పడ్డ కష్టాల గురించి ఎంతో ఆవేదనగా తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ‘మా తండ్రి, స్టార్ సింగర్ బాల సుబ్రహ్మణ్యం ఒకే కాలేజీలో చదువుకున్నారు. […]