జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పొలం వివాదాల కారణంగా ఓ వ్యక్తి ప్రత్యర్థిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ. ఇదే గ్రామానికి చెందిన ఏనూరి శంకరయ్య, మల్లయ్య అనే రైతుల మధ్య గత 10 ఏళ్ల నుంచి పొలం విషయంలో తరుచు […]