స్పెషల్ డెస్క్- ఇంటర్నెట్ కాలంలో అనుబంధాలకు బీటలు వారుతోంది. కలికాలంలో ప్రేమ కొత్త దారులు తొక్కుతోంది. ప్రేమ.. ఎవరిపై, ఎప్పుడు, ఎందుకు పుడుతుందో ఎవ్వరు చెప్పలేరు. ఇక ప్రేమకు వయస్సుతో సంబందం లేదని ఇన్నాళ్లు చెప్పుకున్నాం.. ఇక ఇప్పటి నుంచి ప్రేమకు బంధుత్వాలతో, వరసలతో కూడా సంబందం లేదని చెప్పాల్సి వస్తోంది. వావీ వరసలు కూడా ఈ కాలపు ప్రేమకు పట్టడం లేదు. వరసలు మరిచిపోయిన ప్రేమకు ఓ యువతి లవ్ స్టోరీనే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ […]