Trivikram Srinivas: ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దంపతులు పశ్చిమగోదావరిలోని కాళ్లకూరు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. బుధవారం గురుపౌర్ణిమను పురస్కరించుకుని త్రివిక్రమ్ తన సతీమణి సౌజన్యతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. దంపతులకు కార్యనిర్వహణ అధికారి ముదునూరి సత్యనారాయణరాజు, ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఇద్దరినీ ఘనంగా సత్కరించి, స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. ఇక, ఆలయ సందర్శన సందర్భంగా త్రివిక్రమ్ దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం […]