నేటి కాలంలో వివాహేతర సంబంధాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. పైగా వావివరసలు మరిచిన కొందరు వివాహితలు బరితెగించి ప్రవర్తిస్తూ సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలో ఓ వదిన సొంత మరిదితో వివాహేతర సంబంధాన్ని నడిపిన ఘటన చివరికి విషాదంగా మారింది. తాజాగా తమిళనాడులో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కళ్లకురిచి జిల్లాకు చెందిన ప్రభు, మంజు ఇద్దరు భార్యాభర్తలు. వీరికి చాలా ఏళ్ల కిందటే […]