ఓ స్టార్ హీరో కాని.., ఓ స్టార్ హీరోయిన్ కాని ఓ మాట మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు ఏమి మాట్లాడినా.., కొన్ని కోట్ల మంది వింటారు. ఇక కొన్ని దశాబ్దాల పాటు.., సౌత్ ఇండియన్ సినిమాని ఏలిన కుష్బూ లాంటి హీరోయిన్.. ఒక హీరోతో “నీ చెల్లిని నా తమ్ముడి గదిలోకి పంపు”..! అనే మాటని వాడటం చాలా పెద్ద విషయమే. మరి.., కుష్బూకి ఈ మాట అనాల్సిన అవసరం ఎప్పుడొచ్చింది? […]