సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. పలు విషయాలపై తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో స్పందిస్తుంటారు. తాజాగా కేటీఆర్ మూడు ప్రశ్నలను ట్వీపుల్(ట్విట్టర్ పీపుల్)కు సంధించారు. వాటికి జవాబు చెప్పండి.. అవసరం అనుకుంటే గూగుల్‌లో సెర్చ్ కూడా చేసే వెసులుబాటు కల్పించారు. Quick General Knowledge questions to you tweeple; 1) Where is the world’s largest lift irrigation project located? 2) Who has […]
హైదరాబాద్- తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే దాదాపు 80 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం సుమారు లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో అతి పెద్దదయిన ఎత్తిపోతల పథకమని చెప్పవచ్చు. అత్యంత భారీ తనంతో రూపొందిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై డిస్కవరి ఛానల్ ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందింది. ఈ డాక్యుమెంటరీని ఈ […]