ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సృష్టిస్తున్న ‘KGF-2’ సినిమా చూసిన వాళ్లందరికి రాకీభాయ్ వాడిన ‘కలాష్నికోవ్’ రైఫిల్ ఖచ్చితంగా గుర్తుంటుంది. ఎందుకంటే.. సినిమాలో ఈ రైఫిల్ సృష్టించిన విధ్వంసం అలాంటిది. ముఖ్యంగా సినిమాలో అధీరాను పడగొట్టే సన్నివేశంలో విశేషంగా ఆకట్టుకుంది. రాకింగ్ స్టార్ యష్ ‘కలాష్’ సైన్యంతో అధీరా సైన్యాన్ని మట్టుపెడతాడు. కలాష్ పనితనాన్ని బిగ్ స్క్రీన్ పై చూసినవారు ఆ సీన్ ఎప్పటికీ మర్చిపోలేరు. *కేజీఎఫ్-2లో కలాష్ విధ్వంసం చూశాక అందరూ అసలు ఈ ‘కలాష్నికోవ్’ […]