ఫిల్మ్ డెస్క్- మంచు లక్ష్మి ఏంచేసినా అది సంచలనమే అవుతుంది. అమెరికా నుంచి వచ్చిన కొత్తలో మంచు లక్ష్మి వచ్చీ రాని తెలుగుతో మాట్లాడుతుంటే అంతా ఆశ్చర్యపోయారు. కాని రాను రాను అది అందరికి అలవైటైంది. ఇక ఆ తరువాత సినిమాలు, బుల్లితెర షోలతో బాగా బిజీగా మారిపోయింది మంచు లక్ష్మి. అన్నట్లు మంచు లక్ష్మి ఈ మధ్య కొత్త విద్యలు నేర్చుకుంటోంది. కేరళ రాష్ట్రానికి చెందిన ప్రాచీన విద్య కలరిపట్టులో మంచు లక్ష్మీ ట్రైనింగ్ తీసుకుంటోంది. […]