సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ ప్రధానపాత్రలలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట‘. ఏడాది క్రితం టైటిల్, ఫస్ట్ లుక్ లతో అంచనాలు పెంచేసిన మహేష్ బాబు.. తాజాగా సినిమాలోని ‘కళావతి‘ అనే రొమాంటిక్ లిరికల్ సాంగ్ తో అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ఫిబ్రవరి 14న రిలీజ్ కావాల్సిన కళావతి సాంగ్ ఓరోజు ముందే విడుదలై యూట్యూబ్ వేదికగా కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఓవైపు లీక్ అయిందనే బాధ ఉన్నప్పటికీ, రికార్డు […]