అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నా పర్లేదు.. కానీ.. విపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అందరు కలసికట్టుగా ఉండాలి. తమ మధ్య ఎన్ని విభేధాలున్నా.. పార్టీ బలోపేతం కోసం కృషి చేసి.. అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలి. అంతేకానీ.. తమ ప్రయోజనాల కోసం పార్టీని బలి చేయకూడదు. ప్రస్తుతం ఏపీలో టీడీపీకి ఇదే పరిస్థితి ఎదురయ్యిందట. ఓ జిల్లాలోని పార్టీ కీలక నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు పెరుగుతున్నాయట. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే తగువు తీర్చాల్సిన నేతలే.. ఒకరిపై ఒకరు పైచేయి […]