SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » politics » Srikakulam Tdp War Between Achchennaidu And Kala Venkata Rao

టీడీపీలో మారిన అచ్చెన్నాయుడు తీరు! చంద్రబాబు దగ్గరికి రిపోర్ట్!

  • Written By: Dharani
  • Published Date - Thu - 17 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
టీడీపీలో మారిన అచ్చెన్నాయుడు తీరు! చంద్రబాబు దగ్గరికి రిపోర్ట్!

అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నా పర్లేదు.. కానీ.. విపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అందరు కలసికట్టుగా ఉండాలి. తమ మధ్య ఎన్ని విభేధాలున్నా.. పార్టీ బలోపేతం కోసం కృషి చేసి.. అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలి. అంతేకానీ.. తమ ప్రయోజనాల కోసం పార్టీని బలి చేయకూడదు. ప్రస్తుతం ఏపీలో టీడీపీకి ఇదే పరిస్థితి ఎదురయ్యిందట.

ఓ జిల్లాలోని పార్టీ కీలక నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు పెరుగుతున్నాయట. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే తగువు తీర్చాల్సిన నేతలే.. ఒకరిపై ఒకరు పైచేయి సాధించే ప్రయత్నంలో సమస్యలు సృష్టిస్తున్నారట. వీరి ఈగోల కారణంగా.. జిల్లాలో పార్టీ పరిస్థితి పూర్తిగా దెబ్బతినేలా ఉందంటున్నారు కార్యకర్తలు. మరి ఏ జిల్లాలో ఇలాంటి పరిస్థితి తలెత్తింది.. తగువులాడుకుంటన్న ఆ నేతలేవరో తెలియాలంటే ఇది చదవండి.

ఇది కూడా చదవండి : 2024 ఎన్నికల్లో కొడాలి నాని ఓటమికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్!

సిక్కోలు జిల్లాలో టీడీపీకి బలమైన కేడర్‌ ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ప్రజలు పార్టీకి అండగా ఉన్నారు. వైసీపీ ప్రభావం బలంగా సమయంలో కూడా గత ఎన్నికల్లో ఆ జిల్లా నుంచి టీడీపీ తరఫున ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. పార్టీకి గట్టి పట్టున్న శ్రీకాకుళం జిల్లాలో పెద్ద నేతల మధ్య వర్గ పోరు తమ్ముళ్లను కలవరపెడుతుందట. ఆ పెద్ద నేతలు ఎవరో కాదు ఒకరు ఏపీ పార్టీ మాజీ అధ్యక్షులు కిమిడి కళావెంకట్రావ్‌, ప్రస్తుత అధ్యక్షులు అచ్చెన్నాయుడి మధ్య వర్గ పోరు నడుస్తోందట.

అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు ఇద్దరు జిల్లాలో కీలక నేతలు. కష్ట సమయంలో పార్టీకోసం పని చేయాల్సిన నేతల మధ్య అంతర్గత అధిపత్య పోరు నడుస్తుందట. ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రస్తుతం అది ముదిరి.. పార్టీకి కూడా తలనొప్పిగా మారిందట. జిల్లా రాజకీయాలు తన కనుసన్నల్లోనే నడిచేలా.. అచ్చెన్న పావులు కదుపుతున్నారట. ఎచ్చర్ల, రాజం, శ్రీకాకుళం, పాలకొండ పార్టీ బాధ్యులుగా ఉన్న వారికి అచ్చెన్నాయుడు ఎసరు పెట్టి.. మొత్తం ఆయన  పెత్తనమే సాగేలా చూస్తున్నారని.. కళా వర్గం ఆరోపిస్తోందట. రాజం మినహా మిగతా చోట్ల ఉన్న పార్టీ ఇన్‌చార్జులు వెంకట్రావు అనుచరులుగా ముద్ర ఉంది.

ఇది కూడా చదవండి : చంద్రబాబు మౌనం దేనికి సంకేతం? టీడీపీలో ఏమి జరుగుతోంది?

TDP Atchenna Role

ఇక పార్టీలో అంతర్గత సమస్యలు పరిష్కరించాల్సిన అచ్చెన్నాయుడు.. తానే స్వయంగా సమస్యలను సృష్టిస్తున్నాడని.. తన అనుచరులను అడ్డుకోవడం లేదని కళా వర్గం ఆరోపణలు చేస్తున్నారట. వీరి మధ్య అధిపత్య పోరు ఇలానే కొనసాగితే.. రానున్న ఎన్నికల్లో పార్టీకి బ్యాడ్‌ న్యూస్‌ తప్పదని.. తమ్ముళ్లు​ ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. దీనిపై ఇప్మపటికే రిపోర్ట్‌ చంద్రబాబు వద్దకు చేరిందని.. ఈ  అంశాన్ని బాబు ఎలా సెట్‌ చేస్తారో చూడాలి అంటున్నారు కార్యకర్తలు. ఈ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Andhra Pradesh
  • Kala Venkata Rao
  • Kinjarapu Atchannaidu
  • Srikakulam district
  • tdp
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

    కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

  • భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

    భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

  • విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

    విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam