హైదరాబాద్ లో గత కొన్ని రోజుల నుంచి చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే నగరంలో ఉప్పల్ తో పాటు మరో రెండు మూడు చోట్ల చైన్ స్నాచింగ్ కు పాల్పడి పోలీసులకు చుక్కలు చూపించారు. రోడ్డుపై ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని మెడలో ఉన్న బంగారు గొలుసులు లాక్కెళ్తున్నారు. అయితే తాజాగా ఎల్బీ నగర్ లోనూ చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. రోడ్డుపై ఒంటరిగా కనిపించిన మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన దృశ్యాలు సీసీ […]