అంతా సవ్యంగా ఉంటే ప్రకృతి మనల్ని కడుపులో పెట్టుకుని అమ్మలా కాస్తుంది. కానీ.., ఆ ప్రకృతి ప్రకోపిస్తే మాత్రం ఆ కోపాన్ని మానవులు తట్టుకోలేరు. ఇక ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రకృతి ప్రకోపాలు తరుచుగా జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఇలాంటి ఘటనే హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. భారీ వర్షాలకు భూమి కుంగడం, చీలడం, కోసుకుపోవడం.. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. కానీ.., భూమి తనంతట తానే అమాంతం పైకి […]