కైలాష్ ఖేర్.. ఈ సింగర్ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి లేదు. ఎన్నో మైమర్చిపోయే హిట్ సాంగ్స్‌తో సినీ సంగీత అభిమానుల గుండెల్లో చెరిగిపోని స్థానాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. హిందీతో పాటు దక్షిణాదిలోనూ సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించారు కైలాశ్ ఖేర్. తెలుగులో దాదాపుగా అందరు స్టార్ హీరోల చిత్రాల్లోనూ ఆయన పాటలు పాడటం విశేషం. అయితే ఆయనకు పేరు తీసుకొచ్చింది మాత్రం ‘పండగలా దిగివొచ్చావు’ సాంగ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్ […]