నేటి సమాజంలో ‘ప్రేమ’ పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయి. ఎందరో యువతులు తెలిసి తెలియని వయస్సులో ప్రేమలో పడి.. చివరకు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు కేటుగాళ్లు ప్రేమ పేరుతో అమాయకపు ఆడపిల్లలను తమ వలలో వేసుకుంటున్నారు. వారిని శారీరకంగా, ఆర్ధికంగా వాడుకుని వదిలేస్తున్నారు. ఈక్రమంలో కొందరు యువతులు వారిపై పగ తీర్చుకోవడం లేదా తామే ఆత్మహత్య చేసుకోవడం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం అనేకం జరుగుతూనే ఉన్నాయి. అయినా కొంతమంది యువతుల్లో మార్పు రావడంలేదు. తల్లిదండ్రులు […]