తెలుగులో పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసిన గుర్తింపు తెచ్చుకున్న నటులు చాలామంది ఉన్నారు. అందులో కాదంబరి కిరణ్ ఒకరు. దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ నటించిన ఈయన.. కేవలం నటుడిగానే కాకుండా మిగిలిన విభాగాల పరంగానూ యాక్టివ్ గా ఉంటున్నారు. అలా ‘మనం సైతం’ పేరుతో పలువురికి సాయం కూడా చేశారు. ఇలా చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన వారసులు మాత్రం ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఇకపోతే ఇద్దరు కూతుళ్లకు మాత్రం చాలా […]
తెలుగు సినిమాల్లో కమెడియన్ పాత్రలో కనిపిస్తూ అందరిని మెప్పిస్తున్నారు నటుడు కాదంబరి కిరణ్. సినిమాల్లో కమెడియన్ పాత్రలే కాకుండా అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా రాణిస్తూ ఇప్పటికి సుమారుగా 270పైగా సినిమాల్లో నటించాడు. అయితే కాదంబరి కిరణ్ అందరికీ ఓ నటుడిగా మాత్రమే తెలుసు. కానీ ‘మనం సైతం’ అనే సంస్థను స్థాపించిన ఆయన పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. కాదంబరి కిరణ్ గతంలో విడుదలైన ‘నారప్ప’ ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాల్లో కనిపించి తన […]