ఈ వార్తలో ఎంత నిజముందో ముందు ముందు కాలమే చెప్పాలి. సింగపూర్లో చికిత్స పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తూ, బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేస్తూ దూసుకెళుతున్నారు. చికిత్స తర్వాత ఆయన ‘కబాలి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో పాటు కాలా, పేట లాంటి హిట్ చిత్రాలు చేశారు. 2.0 లాంటి భారీ బడ్జెట్ మూవీలో నటించారు. రజనీకాంత్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించే అవకాశం కలిగినా చాలు అనుకునే దర్శకులు […]