టాలీవుడ్ లో సంక్రాంతి పండుగ రెండు రోజులు ముందుగానే మెుదలైంది. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా తాజాగా శుక్రవారం(జనవరి 13)న థియేటర్లలోకి వచ్చింది. గాడ్ ఫాదర్ తర్వాత మెగాస్టార్ నుంచి వస్తున్న మాస్ మసాలా చిత్రం కావడంతో.. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే రిలీజ్ అయిన ట్రైలర్ కూడా దుమ్మురేపింది. ఇక ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో […]