తీగ లాగితే డొంక కదిలింది అన్నట్లుగా అనుమానస్పద వ్యక్తిని అరెస్ట్ చేస్తే భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పశ్చిమ్ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ సిబ్బందికి జున్వే చిక్కాడు. కొద్ది రోజుల కిందటే అతడి వ్యాపార భాగస్వామి సన్ జైంగ్‌ని ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పట్టుబడిన చైనా దేశస్థుడు హాన్ జున్వే సాధారణ పౌరుడు కాదని అతను నిఘా సంస్థ తరపున మన దేశంలో పదేళ్లకు పైగా గూఢచారిగా […]