టిక్ టాక్ తో చాలా మంది కామన్ పీపుల్ సెలబ్రెటీలు అయిపోయారు. కానీ.., దీని కన్నా ముందు డబ్ స్మాష్ అనే మరో యాప్ ఉండేది. ఆ యాప్ ద్వారా ఫేమస్ అయిన బ్యూటీ అషూ రెడ్డి. డబ్ స్మాష్ లో ఈమె జూనియర్ సమంతాగా గుర్తింపు దక్కించుకుంది. ఆ తరువాత ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ క్రేజ్ కారణంగానే అషూ రెడ్డి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తన […]