దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాలలో కేసులు ఇంకా అదుపులోకి రావడం లేదు. దేశ వ్యాప్తంగా గతంలో కంటే పాజిటివ్ కేసులు తక్కువగా నమోదు అవుతున్నా.., మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితిల్లో ప్రజలు అందరికీ డాక్టర్స్ మాత్రమే దిక్కు. కానీ.., కొన్ని రాష్ట్రాల్లో సమస్యలు ఏర్పడడంతో జూ.వైద్యులు సమ్మె బాట పడుతున్నారు. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మూడు వేల మంది జూనియర్ వైద్యులు ఉద్యోగాలకు రాజీనామా […]