తప్పు చేయకుండా ఉండడమే కాదు, తప్పు చేసినప్పుడు ఒప్పుకునే ధైర్యం, నిజాయితీ కూడా ఉండాలి. అప్పుడే వారి గొప్పతనం ఏంటో అనేది బయటపడుతుంది. ఇంద్ర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక మాట అంటారు. తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలదించుకుని వెళ్తున్నాను, లేదంటే ఇక్కడ నుంచి తలకాయలు తీసుకెళ్ళేవాడ్ని” అని చెప్పే డైలాగ్ నిజ జీవితంలో కూడా అప్లై చేసుకోవాలి. డైలాగ్ ని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వకుండా.. కొంచెం మార్పులు చేసి అనుసరించాలి. […]