మనిషికి ప్రమాదాలు ఏ రూపంలో వస్తాయో ఎవరికీ తెలియదు. రెప్పపాటున జరిగే ప్రమాదాల్లో తీవ్ర గాయాలు కావొచ్చు.. కొన్నిసార్లు మనిషి ప్రాణాలే పోవొచ్చు. ఇటీవల సినీ ఇండస్ట్రీలో పలువురు సెలబ్రెటీలు ప్రమాదాలకు గురైన వార్తలు వస్తున్నాయి.. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ సింగర్ జుబిన్ నౌటియల్ కి ప్రమాదం జరగడంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాలీవుడ్ లో సింగర్ గా ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వస్తున్నాడు జుబిన్ నౌటియల్. గురువారం జుబిన్ […]