మహారాష్ట్ర- ఒక్కోసారి పోలీసుల దగ్గరకు భలే విచిత్రమైన కేసులు వస్తుంటాయి. అటువంటి సందర్బాల్లో ఎవరిపై కేసు నమోదు చేయాలో తెలియక పోలీసులు అయోమయానికి గురవుతుంటారు. తాగాజా మహారాష్ట్ర పోలీసులకు ఇలాంటి వింత అనుభవమే ఎదురైంది. కాసేపు తర్జన భర్జన పడ్డప్పటికీ, చివరికి సమస్యను సమర్ధవంతంగా పరిష్కరించారు పోలీసులు. మహారాష్ట్రలోని పుణెలో ఈ ఘటన చోటుచేసుకుంది. అసలేంజరిగిందంటే.. ఈనెల 8న సాయంత్రం పూట జుబేర్ షేక్ అనే వైద్యుడు తన భార్యతో కలిసి బైక్‌పై వెళుతున్నారు. ఇదే సమయంలో […]