ఒక దేశంగానీ, రాష్ట్రం గానీ, గ్రామం గానీ అభివృద్ధి చెందాలంటే అక్కడి రోడ్డు వ్యవస్థ పటిష్టంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ‘కేంద్ర ప్రభుత్వం వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మిస్తూ, రోడ్ల వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే.. వైసీపీ పాలనలో ఏపీలో రోడ్ల పరిస్థితి అడుగుకో గుంత.. గజానికో గొయ్యిలా ఉందని ఆరోపించారు. ఏపీలో రోడ్ల పరిస్థితిపై జనసేన తరఫున సోషల్ మీడియా వేదికగా డిజిటల్ క్యాంపైన్‌కు పిలుపునిచ్చారు. ఇవి సరదాగా […]