హైదరాబాద్- మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. సోమవారం కరోనాతో మరిణించిన నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ కుటుంబానికి ఆయన బాసటగా నిలిచారు. టీఎన్ ఆర్ ఫ్యామిలీకి తక్షణ ఖర్చుల కోసం చిరంజీవి లక్ష రూపాయలు అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగానని, చిరంజీవి అంటే అభిమానంతో సినిమా రంగానికి వచ్చినట్లుగా టీఎన్ఆర్ చాలా సందర్భాలలో చెప్పారు. అనుకున్న విధంగానే వైవిద్యమైన పాత్రల్లో నటించడమే కాకుండా పలు సినిమాలకు కధా సహకారం అందించారు టీఎన్ […]