కర్నూలు జిల్లాలో వజ్రాల వెతుకులాట మళ్లీ మొదలైంది. తొలకరి వర్షాలు కురుస్తుండటంతో అక్కడి ఎర్ర నేలల్లో దాగి ఉన్న వజ్రాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఆ వజ్రాలను చేజిక్కించుకునేందుకు స్థానికులు ఎగబడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తొలకరి వర్షాల కారణంగా కర్నూలు జిల్లాకు తుగ్గలి మండలంలోని జొన్నగిరి గ్రామంలో కూలీ పనిచేస్తున్న ఓ మహిళకు ఓ అరుదైన వజ్రం లభించినట్లు సమాచారం. కొన్నేళ్లుగా కర్నూలు జిల్లాలోని తుగ్గలి, మద్దికెర ప్రాంతాలలో తొలకరి వర్షాల కురవగానే వజ్రాల వేట మొదలుపెడుతున్నారు […]