సైబర్ క్రైం డెస్క్- ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. స్మార్ట్ ఫోన్ లకు రక రకాల మెస్సేజ్ లు పంపిస్తూ మోసారకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ క్రింది లింక్ పై క్లిక్ చేస్తే మీ ఫోన్ రీచార్జ్ అవుతుందనో, లేదంటే కొంత డబ్బు మీ అకౌంట్ లోకి వస్తుందనో ఉరిస్తారు. పొరపాటున సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ ను క్లిక్ చేస్తే అంతే సంగతులు. మన బ్యాంకు అకౌంట్ లో ఉన్న డబ్బంతా […]