కౌశిక్ రెడ్డి..తెలంగాణ రాజకీయాల్లో ఓ మాదిరిగా వినిపిస్తున్న పేరు. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో యువ నాయకుడిగా ఉన్నాడు. ఉన్నట్టుండి కొన్ని అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేతగా మారారు కౌశిక్ రెడ్డి. హుజురాబాద్ కాంగ్రెస్ లీడర్ గా ఉండి రాష్ట్ర రాజకీయాల్లో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం ఎన్నికల్లో చివరి వరకు గెలిచినంత పని చేశాడు. అప్పటికి టీఆర్ఎస్ నుంచి ఈటెల రాజేందర్ […]