ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మెగా ఫ్యామిలీ అభిమాని అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. చాలా సార్లు, చాలా వేదికలపై ఈ విషయాన్ని జానీ మాస్టర్ స్పష్టం చేశారు. తాను ఈ స్థాయిలోకి రావటానికి పవర్ స్టారే కారణమని కూడా చెప్పారు. అంతేకాదు! పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి కూడా ఆయన మద్దతు తెలిపారు. తన సొంత జిల్లా అయిన నెల్లూరు […]
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా పని చేశారు జానీ మాస్టర్. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు జానీ మాస్టర్. ఇటీవల విజయ్ హీరోగా నటించిన బీస్ట్ మూవీలో సూపర్ హిట్ అయిన ‘అరబిక్ కుతు…’ సాంగ్ కి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. అందులో మరో పాటను కూడా చేశారు. సూర్య నటించిన ‘ఈటి – ఎవరికీ తలవంచడు’ చిత్రంలోకూడా కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇటీవల […]