ఆషాడ బోనాల జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే జోగిని శ్యామల గురించి అందరికీ తెలిసిందే. ఇటీవల ఆమె పలు కాంట్రవర్సీలు ఎదుర్కొన్నారు. పలు చిత్రాల్లో నటించిన జోగిని శ్యామల సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. తనకు భక్తురాలిగా పరిచయమైన పాతబస్తీకి చెందిన మౌనిక యాదవ్ ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ సందేశాలతో వేధింపులకు గురి చేస్తున్నట్లు సోమవారం శ్యామల సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆషాడ […]