రెండేళ్ల క్రితం కరోనాతో ప్రపంచం మొత్తం అతలాకుతలమైపోయింది. చాలా రంగాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఆసీస్‌లు మూతపడ్డాయి.. అత్యవసరం కానీ ఏ పని కూడా జరగలేదు. రోజుల తరబడి ప్రజలకు ఇళ్లకే పరిమితం అయ్యారు. కొన్ని కోట్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గతంలో ఎప్పుడూ చూడని భయంకరమైన వైరస్‌ను 2020లో ప్రపంచం చూసింది. ఆ మహమ్మారి సృష్టించిన బీభత్సం ఇంకా కొన్ని రూపాల్లో మనల్ని వెంటాడుతూనే ఉంది. కానీ.. ఇప్పుడు కరోనా వైరస్ బలహీన పడి ప్రాణాంతకం కాదని […]