వాళ్లిద్దరూ భార్యాభర్తలు. ఐటీ ఉద్యోగాలు చేస్తూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇలా లక్షల్లో వచ్చే ఐటీ ఉద్యోగాలను వదలుకుని ఈ దంపతులు తమకు నచ్చిన దారిలో అడుగులు వేశారు. మీరనుకుంటున్నట్లు సెంద్రీయ వ్యవసాయం చేయడమో, సొంత బిజినెస్ స్టార్ట్ చేయడమో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అందులో ఈ దంపతులకు ఆశించిన డబ్బు రాకపోయినా తమ అభిరుచి కోసం తమకు నచ్చిన పనిని చేసేందుకు ఇష్టపడుతున్నారు. అసలు ఈ దంపతులు ఎవరు? నెలకు లక్షల్లో వచ్చే ఐటీ ఉద్యోగాలను […]